Liquor Shops and Bars : మద్యం షాపులో మరియు బార్ లలో కొల్లుగీత కార్మికులకు, 10% కోట

TRINETHRAM NEWS

Trinethram News : మద్యం షాపులు మరియు బార్ లలో కల్లుగీత కార్మికులకు 10% కోటా ఇచ్చి వారి ఆర్థిక ప్రగతికి తోడ్పాటు అందించిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కి కృతజ్ఞతలు తెలుపుతూ అమలాపురం పట్టణం హైస్కూల్ సెంటర్ నందు చంద్రబాబు నాయుడు, చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గౌరవ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, మరియు కల్లుగీత కార్మికులు. ఈ కార్యక్రమంలో అమలాపురం నియోజకవర్గం పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు పలివెల శ్రీనివాస్ , రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి రాజులపూడి భీముడు, శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి వెంకటేశ్వరరావు (కె వి) వాసంశెట్టి చినబాబు, మట్టపర్తి సాయిబాబా, అప్పా రి సతీష్, పితాని శ్రీనివాస్, వాసంశెట్టి శ్రీనివాస్, మట్టపర్తి భాస్కర్, పలివెల కేశవ శ్రీరాం మొల్లేటి బాలాజీ పాటి ప్రభాకర్, శీలం భాస్కర్ రావు, వాకా శ్రీనివాస్, మాచిరాజు వెంకటరమణ, పట్నాల వెంకటరమణ,పలివెల రాజు గారు మల్లుల సత్తిబాబు కొప్పిశెట్టి రావుజి, తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

10% quota for liquor shops and bars

You cannot copy content of this page

Scroll to Top