Ravindra Kumar : వివాహ వార్షికోత్సవ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న రవీంద్ర కుమార్

TRINETHRAM NEWS

డిండి(గుండ్ల పల్లి) ఆగష్టు 11 త్రినేత్రం న్యూస్. డిండి మండలపరిధిలోని తవకలాపూర్ మాజీ సర్పంచ్ అలివేలుకృష్ణయ్య 40వ వివాహ వార్షికోత్సవ మహోత్సవం కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ గారు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజీనేని వెంకటేశ్వర్, మాజీ సర్పంచ్ రవీందర్ రావు,తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ravindra Kumar

You cannot copy content of this page

Scroll to Top