Dr. Satthi : రాఖీ పండుగ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి కి రాఖీ కట్టిన వైయస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం నాయకురాలు

TRINETHRAM NEWS

అనపర్తి నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు ఐ. విజయ కుమారి ఆధ్వర్యంలో వేడుకలు

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, అనపర్తి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాఖీ పండుగను పార్టీ నియోజకవర్గ మహిళా విభాగం ఘనంగా నిర్వహించింది. నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు ఐ. విజయ కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మహిళా విభాగం నాయకురాలు, అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి,కి రాఖీ కట్టి, సోదర–సోదరీమణుల బంధాన్ని ఆప్యాయంగా వ్యక్తపరిచారు.

ఈ వేడుకలో తేతలి రుక్మిణి (కుతుకులూరు మండల అధ్యక్షురాలు), మండా సుజాత (తొమ్మిదో వార్డు – కుతుకులూరు గ్రామ అధ్యక్షురాలు), కొత్తపల్లి సత్యవతి, కళావతి (1వ వార్డు), కోటంశెట్టి పద్మావతి (6వ వార్డు), లక్ష్మి (8వ వార్డు) తదితరులు వైయస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం నాయకురాలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

YSRCP Women's Wing leader ties Rakhi

You cannot copy content of this page

Scroll to Top