డిండి(గుండ్ల పల్లి)ఆగష్టు 09 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో గల శ్రీ భక్త మార్కండేయ దేవాలయం వద్ద ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా యజ్ఞోపవీతరణం, నూలు పూర్ణిమ- గాయత్రీ ధారణ చేసుకోవడం జరిగింది.మరియు ఒకరికొకరు రాఖీలు కట్టుకొని శుభాకాంక్షలుతెలుపుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం కీర్తి శేషు లు శ్రీ పున్న మార్కండేయ, పున్న శ్రీను, పున్న రమేష్ జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ పురోహితులు శ్రీనివాస శర్మ, గంజి బాలయ్య, గుజ్జరి సత్తయ్య, గుర్రం రాములు, పున్న లింగమయ్య, మునగపాటి శ్రీను, రచ్చ ఈశ్వరయ్య, కర్నాటి శీను,పొట్టబత్తిని దుర్గా ప్రసాద్, Dr మధు, కర్నాటి మార్కండేయ,మాకం సైదులు, పులిజాల రమేష్, గుజ్జరి గణేష్, కర్ణాటి, కేశవులు,చిలుకూరి బిక్షపతి,బింగి ఆనంద్,గుర్రం రమేష్, పులిజాల శేఖర్, గుర్రం సురేష్, పున్న దినేష్,గుజ్జరి అనిల్, కర్నాటి లవణ్, కర్నాటి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


