TRINETHRAM NEWS

ఈ రోజు రాత్రి 8 గంటలకు వైఎస్సార్సీపీ మూడవ జాబితా లిస్ట్ విడుదల

బొత్స సత్యనారాయణ, సజ్జల రామ కృష్ణా రెడ్డి మరికొద్ది గంటల్లో వైఎస్సార్సీపీ మూడవ లిస్ట్ ప్రకటన.

పూర్తి స్థాయి కసరత్తుతో ఈ రోజు రాత్రి 8 గంటలకు 29 మందితో వైఎస్సార్సీపీ మూడో జాబితా విడుదల.

ఈ జాబితాలో ఎక్కువగా ఎంపీ అభ్యర్ధుల పేర్లు ఖరారు చేయనున్నారు.

విజయవాడ ఎంపీ సీటు కేశినేని కి ప్రకటిస్తారా.. లేదా.. చూడాలి.

ఈ రోజు సాయంత్రం సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉత్తరాంధ్ర మంత్రి, కాపు నేత గుడివాడ అమర్నాథ్.