YSRCP : తూర్పుగోదావరి జిల్లాలో ఎరువుల కొరతపై రైతులకి మద్దతుగా గళమెత్తిన వైయస్ఆర్ సీపీ నేతలు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, ఎరువుల కొరత కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ కలెక్టర్,కి విన్నతి పత్రం అందజేసిన జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ,రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా,గోపాలపురం మాజీ శాసనసభ్యులు తలారి వెంకట్రావు , రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జ్ గూడూరి శ్రీనివాస్,అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సబ్బెళ్ళ కృష్ణారెడ్డి,ఎంపీపీలు, జడ్పీటీసీలు తదితరులు వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రైతులు పడుతున్న ఇబ్బందులు నీకు కనిపించడం లేదా చంద్రబాబు నాయుడు?

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

YSRCP leaders voice support for farmers

You cannot copy content of this page

Scroll to Top