ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు

TRINETHRAM NEWS

తేదీ : 04/08/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం, ఎన్టీఆర్ కాలనీకి చెందినటువంటి నిరుపేద కుటుంబానికి చెందిన లారీ డ్రైవర్ షేక్ .నాగూర్ భాషా చాందినీల చిన్న కుమారుడు కు ఎనిమిది సంవత్సరాలు. షేక్. సమ్ షుద్ధిన్ , లింపోమా అనే బోన్ క్యాన్సర్ వ్యాధితో తల భాగంలో కంటి నుండి పంటి వరకు వ్యాపించి ఉన్నది. విజయవాడ గుణదల హెచ్ సి జి క్యాన్సర్ వైద్యశాలలో చికిత్స చేస్తున్నారు.

కానీ ఆ బాలుడు రక్తకణాలు , ప్లేట్లెట్స్ తక్కువ కారణంగా మెరుగైన వైద్యం కోసం , సదరు చికిత్స నిమిత్తం తమిళనాడు చెన్నై కి చెందిన సీఎం సి క్యాన్సర్ వైద్యశాల ట్రీట్మెంట్ కోసం పెద్ద మొత్తం ఖర్చులకోసం దాతలను అభ్యర్థిస్తున్నారు. మానవత హృదయాలు , దయతో స్పందించి ఆర్థిక సహాయం చేయగలరని స్వ హస్తాలతో ప్రార్థిస్తున్నారు. సహాయం చేసేవారు ఈ మొబైల్ నెంబర్ కు 99591,43109 దయచేసి ఫోన్ పే చెయ్యగలరు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Waiting for the hand of the deceased

You cannot copy content of this page

Scroll to Top