త్రినేత్ర న్యూ అక్టోబర్ 23, రాజమహేంద్రవరం, స్థానిక ఐ ఎల్ టీ డి..రైతు బజార్ వద్ద అక్రమంగా తరలిస్తున్న ఇసుకు లారీలను పట్టుకున్న వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గం కో ఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ… అనంతరం రాజమండ్రి పోలీస్ సూపరెంటెoడెంట్ నరసింహ కిషోర్,కి మరియు ఆర్టీఓ సురేష్కి ఫోన్ మాట్లాడి 25 యూనిట్ల సమర్ధత కలిగిన లారీలో 45 యూనిట్లు ఇసుకు లోడ్ చేసి రోడ్డు నిండా వంపుకుంటూ ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తూ అనేక మంది రోడ్డు ప్రమాదాలకు గురి చేస్తున్నారని దీనివల్ల ఎన్నో కుటుంబాలు నిరాశ్రాయులు అవుతున్నారని అన్నారు ఆయన వెంట కొవ్వూరు, నిడదవోలు పరిశీలకులు రాష్ట్ర కార్యదర్శి శ్రీ గిరజాల బాబు, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


