YSRCP : మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, వైయస్సార్సీపి ప్రజా ఉద్యమం

TRINETHRAM NEWS

పోస్టర్ ఆవిష్కరణ దావులూరు దొరబాబు

త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 23, పెద్దాపురం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్ సీపీ ‘ప్రజా ఉద్యమం’ ఈ నెల 28-10-2025 రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు సందర్భంగా ఈరోజు జిల్లా కేంద్రంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా పార్టీ ప్రెసిడెంట్ దాటిశెట్టి రాజా, మరియు సహచర నియోజకవర్గ ఇన్చార్జిలు మరియు నాయకులతో కలిసి పాల్గొన్న పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్, దవులూరి దొరబాబు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

YSRCP's public movement against privatization

You cannot copy content of this page

Scroll to Top