వైయస్ఆర్ సీపీ నూతన కార్యాలయం
అల్లూరి సీతారామరాజు జిల్లా. అరకువేలి మండలం: త్రినేత్రం న్యూస్.21:
నేడు ప్రారంభోత్సవ ఆహ్వానం.
మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
పుట్టినరోజుని పురస్కరించుకొని అరకు ,కేంద్రంగా వైయస్ఆర్ సీపీ కార్యాలయాన్ని నేడు అరకు వేలి జడ్పీ కోలనీ టీటీడీ కల్యాణ మండపం .సమీపంలో ఉదయం11 గంటలకు ప్రారంభించట్టం జరుగుతుంది .ఈ సత్కర్యానికి అరకు నియోజకవర్గం పరిధిలో గల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, వైస్ ఎంపీపీలు, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచులు, మరియు వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తప్పక హాజరు కావాలని అరకు శాసన సభ్యులు
రేగం మత్స్యలింగం తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App