జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 21 at 7.47.08 PM

TRINETHRAM NEWS

ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల.. ఏఐసీసీ ఇచ్చిన నియామకపత్రాన్ని షర్మిలకు అందించిన గిడుగు రుద్రరాజు, రఘువీరా.. కాసేపట్లో షర్మిల అధ్యక్షతన ఏపీసీసీ కార్యవర్గ సమావేశం.. షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే ఆర్కే
ఆర్కేకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన షర్మిల

You cannot copy content of this page