Komali Commits Suicide : యూటూబర్ కోమలి ఆత్మహత్య

TRINETHRAM NEWS

Trinethram News : మణికొండలోని చిత్రపురి కాలనీలో నివసిస్తున్న కోమలి… కోమలి ఆత్మహత్యకు ముందు ఆమె ఇంటికి వెళ్లిన అఖిల్ రెడ్డి

అఖిల్, కోమలికి ఏడాది క్రితం బ్రేక్ అప్ అవ్వగా, అతనిని వదిలి ఉండలేక తనకు కాల్ చేసి ఇంటికి పిలిచిన కోమలి

తనతో కలిసి ఉండాలని కోమలి కోరగా, నిరాకరించి వెళ్లిపోయిన అఖిల్… దీంతో మనస్తాపంతో కోమలి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

YouTuber Komali commits suicide

You cannot copy content of this page

Scroll to Top