Trinethram News : ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలంలో మధుమతి అనే యూట్యూబర్ అనుమానాస్పద మృతి.. ఏ కొండూరు గ్రామానికి చెందిన మధుమతి (22)కి తెల్లదేవరపల్లికి చెందిన ప్రతాప్‌తో వివాహేతర సంబంధం
తమ కుమార్తెను తీసుకెళ్లి ప్రతాపే ఉరి వేసి చంపేశాడని ఆరోపిస్తున్న మధుమతి తల్లిదండ్రులు.. ప్రతాప్‌ను కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న తల్లిదండ్రులు.. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


