జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : మంగళగిరి ఆటోనగర్ వద్ద గల ఓ బార్ అండ్ రెస్టారెంట్లో భీభత్సం.. ఏడు, ఎనిమిది మంది యువకులు మద్యం మత్తులో వీరంగం సృష్టించి బార్ కు వచ్చిన వారిపై విచక్షణ రహితంగా దాడి.. అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం చేసి బార్ సిబ్బందిపై కూడా దాడి చేసినట్టు సమాచారం

రక్తపు మడుగులో బార్ అండ్ రెస్టారెంట్ పరిసరాలు.. దాడి చేసి పారిపోయిన యువకులు… సదరు యువకులు నంబూరు ప్రాంతానికి చెందిన వారిగా సమాచారం.. గాయపడిన వ్యక్తులు మంగళగిరి పట్టణం పార్కు రోడ్డు ప్రాంతానికి చెందిన వారిగా తెలిసింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Youths intoxicated

You cannot copy content of this page