Sudhakar Reddy : స్వయం ఉపాధితో యువత ఉన్నత శిఖరాలు అధిరోహించలి

TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. ఈరోజు వికారాబాద్ మున్సిపల్ లోని మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన వాహ్ బిర్యానీ రెండవ బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ . అర్ధ. సుధాకర్ రెడ్డి ఈ సందర్బంగా హోటల్ నిర్వాహకులు మనష్, డింపు లను అభినందించారు యువత స్వయంకృషితో వ్యాపార రంగంలో రాణించి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలవాలని ఈ సందర్భంగా తెలియజేసారు ఈ కార్యక్రమంలో యువ నాయకులు శ్రీనివాస్ ముదిరాజ్, ప్రవీణ్ మని, విజయ్ కుమార్,ప్రభాకర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Youth should scale higher peaks

You cannot copy content of this page

Scroll to Top