త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం. 22- 07- 2025 అంకంపాలెం గ్రామ సమీపాన గండి ముత్యాలమ్మ గుడి వద్ద దమ్మపేట నుండి పాల్వంచ వెళ్ళే రోడ్డు మార్గంలో ఈ రోజు కురిసిన వర్షానికి పెద్ద చెట్టు విరిగి రోడ్డు మీద పడి ట్రాఫిక్ నిలిచి పోవటం జరిగింది.. అటుగా వెళ్తున్న యూత్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ సోయం.
చరణ్ మరియు మరికొంత మంది అంకంపాలెం గ్రామ యువకులు ఆ చెట్టును తొలగించే కార్యక్రమం చేపట్టి ట్రాఫిక్ క్లియర్ చేయడం జరిగింది..ఆ చెట్టును తొలగించి ట్రాఫిక్ సమస్యను తీర్చినందుకు ప్రయాణికులందరూ చరణ్ కి మరియు అంకంపాలెం గ్రామ యువకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


