Yogi Sarkar approves tough ‘Love Jihad’ Bill
Trinethram News : Uttar Pradesh : దోషులకు ఇక యావజ్జీవం
సవరణ బిల్లు-2024 కు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ మంగళవారంనాడు ఆమోదం తెలిపింది. సోమవారంనాడు ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టగా ఈరోజు సభ ఆమోదించింది. సవరించిన బిల్లు ప్రకారం మోసపూరిత వివాహాలు, ఇతర మార్గాల ద్వారా మతిమార్పిడికి పాల్పడే వారికి శిక్ష శిక్ష మరింత పెరగనుంది. ఇలాంటి వారికి గరిష్టంగా యావజ్జీవ జైలుశిక్ష పడుతుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App