తేదీ : 07/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సిబ్బంది శాఖపరమైన సమస్యలపై సంక్షేమ దివాస్ కార్యక్రమాన్ని యస్. పి ప్రతాప్ శివ కిషోర్ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లాల్లో ఉన్నటువంటి వివిధ పోలీస్ స్టేషన్ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది, ఏ ఆర్ సిబ్బంది, హోంగార్డ్స్ వారి సమస్యల గురించి యస్. పి కి తెలియజేయడం జరిగింది. ఈ మేరకు ఆయన స్వయంగా వినతులను స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


