జూన్ 30, 2026

WhatsApp Image 2024 02 18 at 10.53.00

TRINETHRAM NEWS

Trinethram News : రాప్తాడులో వైసీపీ ‘సిద్ధం’ సభ జరుగనుంది. ఇవాళ అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగే వైసీపీ ఎన్నికల శంఖారావ సభ ‘సిద్ధం’ లో సీఎం జగన్ పాల్గొననున్నారు..

ఇందుకోసం మధ్యాహ్నం 1:30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి సీఎం రాప్తాడు చేరుకుంటారు..

సభలో ప్రసంగించిన అనంతరం తిరిగి జగన్ తాడేపల్లి చేరుకుంటారు. ఇప్పటికే జరిగిన రెండు సిద్ధం సభలు వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపాయి. .

You cannot copy content of this page