తేదీ : 21/10/2025. హైదరాబాద్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); జూబ్లీహిల్స్ నియోజకవర్గం, ఉప ఎన్నిక ప్రచారం కోసం భారత రాష్ట్ర సమితి తరపున మొత్తం నలభై మంది స్టార్ క్యాంపెనర్లకు ఈసీ ఆమోదం తెలిపింది. ఈ లిస్టులో మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ చీప్ కల్వకుంట్ల. చంద్రశేఖర్ రావు పేరు ఉంది. ఆయనతోపాటు కల్వకుంట్ల. తారకరామారావు, హరీష్ రావు, ఇతర ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొననున్నారు. అయితే కెసిఆర్ పాల్గొంటారా? లేదా! అన్నదానిపై ఆసక్తి నెలకొంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


