Wife Pushes Husband : భర్త ను నదిలోకి తోసేసిన భార్య

TRINETHRAM NEWS

సెల్ఫీ పేరుతో భర్తను నదిలోకి తోసేసిన భార్య

Trinethram News : సెల్ఫీ దిగుదామని నమ్మించి భర్తను భార్య నదిలోకి తోసేసిన ఘటన కర్ణాటక-తెలంగాణ సరిహద్దులో జరిగింది. రాయచూర్ జిల్లాకు చెందిన తాతప్పను అతడి భార్య కృష్ణానది వద్దకు తీసుకెళ్లింది. సెల్ఫీ దిగుతామని చెప్పి ఒక్కసారిగా నదిలోకి తోసేసింది. అతడు కొంతదూరం కొట్టుకుపోయి బండరాళ్ల వద్ద ఆగాడు. స్థానికులు గమనించి తాడుతో బయటకు లాగారు. అయితే భర్తే ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడని భార్య చెబుతుండటం గమనార్హం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Wife pushes husband into

You cannot copy content of this page

Scroll to Top