జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Wife post, husband

Wife Post : దేవరకొండ డివిజన్ జూన్ 22, త్రినేత్రం న్యూస్.. దేవరకొండ నియోజకవర్గం మండలాల లోని కొన్ని గ్రామపంచాయతీ లలో మహిళా ప్రజా ప్రతినిధుల స్థానంలో వారీ భర్తలు పెత్తనం చెల్లాయిస్తున్నారు.

ప్రభుత్వ కార్యక్రమాలలో వేదికలపై అధికారులకు ప్రజాప్రతినిధులకు తప్ప మిగతా వారికి ప్రవేశం లేదు అయినా భార్యల తరఫున భర్తలు రావడం మాట్లాడటం ఇదంతా అధికారం చూస్తుండటం పై స్థానికంగా విమర్శలు వెళ్ళువెత్తుతున్నాయి. మహిళాప్రజాప్రతినిధులువిధులనిర్వహణలో భర్తలపెత్తనంరాజ్యాంగ విరుద్ధమని అలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మన ఊరు డిమాండ్ చేస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page