Mon. Mar 9th, 2026

Woman Seriously Injured : సిక్సర్.. మహిళకు తీవ్ర గాయం

TRINETHRAM NEWS

Trinethram News : ఇంగ్లండ్ క్రికెటర్ ఓవర్టన్ బాదిన సిక్సర్తో ప్రేక్షకురాలు గాయపడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఫిబ్రవరి 16న కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో ఇటలీతో మ్యాచులో ఓవర్టన్ భారీ సిక్సర్ బాదారు. బంతి స్టాండ్స్లో ఉన్న ఓ మహిళ ముఖానికి తగలడంతో వెంటనే ముక్కు నుంచి రక్తం కారింది. కంటికి సైతం గాయమైంది.

స్టేడియం సిబ్బంది అక్కడే ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sixer.. Woman seriously injured

Related Post

You cannot copy content of this page