TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: వికారాబాద్ నియోజకవర్గం ధారూర్ మండలం కెరెల్లి గ్రామంలో చౌక ధరల దుకాణాలలో తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

White ration card fine