Ramagiri Lavanya Nagaraju : పదవి ఉన్నా, లేకున్నా గ్రామ అభివృద్ధి నా ప్రధాన లక్ష్యం

TRINETHRAM NEWS

తాజా మాజీ సర్పంచ్ రామగిరి లావణ్య నాగరాజు

గోదావరిఖని జులై 23 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల గ్రామానికి బోర్ మంజూరు చెసిన సింగరేణి,విషయం ఏమనగా, పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల గ్రామంలో మంచినీటి అవస్థలు ఎక్కువగా ఉండడంతో, గ్రామానికి బోర్ కావాలని తెలంగాణా ఐటి మంత్రి వర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు ముస్త్యాల గ్రామ తాజా, మాజీ సర్పంచ్ రామగిరి లావణ్య అడిగిన వెంటనే మంత్రి శ్రీధర్ బాబు ఆర్ జీ 1 సింగరేని జి ఎం కి ఆదేశాలు జారీ చేయడంతో జి ఎం వెంటనే స్పందించి బోర్ మంజూరు చేయడం జరిగింది ముస్త్యాల గ్రామం లో మాల వాడలో బోర్ వేయించడం జరిగింది గ్రామ పరిస్థితి చూసి అడిగిన వెంటనే బోరు మంజూరు చేసిన మంత్రి వర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆర్ జీ 1 జి ఎం లలిత్ కుమార్ సివిల్ డిపార్ట్ మెంట్.

వరప్రసాద్ వసంత్ కుమార్ , రవి , గ్రామ ప్రజల తరఫున తాజా మాజీ సర్పంచ్ రామగిరి లావణ్య నాగరాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ అద్యక్షులు సుందిళ్ల కృష్ణ, గ్రామ ప్రధాన కార్యదర్శి జక్కుల యాదగిరి, అంజయ్య, మాజీ వార్డ్ మెంబర్ రక్షిత్, మొగిలి, గ్రామస్థులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Whether I have a

You cannot copy content of this page

Scroll to Top