Self-Governance Day : విద్యార్థులే ఉపాధ్యయులైన వేళ

TRINETHRAM NEWS

జేత్యా తండా ప్రాథమిక పాఠశాలలో స్వ పరిపాలన దినోత్సవం.

డిండి (గుండ్ల పల్లి) మార్చి 07 , త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా డిండి (గుండ్ల పల్లి) మండలంలోని జేత్యా తండా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం విద్యార్థులచే స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించబడినది. విద్యార్థులుఉపాధ్యాయులుగా తమతమపాత్రను(విధులను)చక్కగానిర్వహించారు.
ఈసందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి రాంబాబు మాట్లాడుతూ విద్యార్థులకు ఉపాధ్యాయుల బోధన ఎంత గొప్పదో అర్థమయ్యిందని , తక్కువ సమయంలో వాళ్ళ విధులు చక్కగా నిర్వహించారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి రాంబాబు ,ఉపాధ్యాయురాలు ఎస్ దివ్య విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

When students become teachers

You cannot copy content of this page

Scroll to Top