
Nara Lokesh : విశాఖపట్నం జిల్లా : మార్చి 23: (త్రినేత్రం న్యూస్) ; విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దివంగత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, శెట్టిబలిజలందరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
గత వైసిపి ప్రభుత్వం బీసీలను , ముఖ్యంగా పైన తెలిపిన వాళ్లను వేధించిందని ఆయన ఆరోపించారు. యువ గళం పాదయాత్రలో ఆ సోదరులు దొమ్మేటి జయంతిని రాష్ట్ర పండుగగా చేయాలని కోరారని గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వంలో వాళ్లకి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని గర్వంగా ఉందని తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

