DGP : HYDలో స్లీపర్ సెల్స్న గుర్తిస్తున్నాం

TRINETHRAM NEWS

Trinethram News : పేలుళ్ల కుట్ర సూత్రధారి సమీర్ కేసు దర్యాప్తు కొనసాగుతోందని DGP జితేందర్ తెలిపారు. నిందితులు ఉగ్ర కుట్రకు ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తే తాము విచ్ఛిన్నం చేశామని చెప్పారు. HYDలో ఉన్న స్లీపర్ సెలను గుర్తిస్తున్నామన్నారు. వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటి వరకు 300 మంది మావోలు లొంగిపోయారని, ఇంకా ఎవరైనా ఉంటే సరెండర్ కావాలని పిలుపునిచ్చారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

We are identifying sleeper

You cannot copy content of this page

Scroll to Top