హెచ్చరిక బోర్డులు గల్లంతు
ఆంధ్రాప్రదేశ్: త్రినేత్రం న్యూస్!
( అరకు వ్యాలీ) మండలం డిసెంబర్. 07
ప్రతి రోజూ కొన్నీ వందల వాహనాలు అరకు వ్యాలీ టౌన్ షిప్ నుండీ గన్నెల, లోతేరు మరియూ AOB బోర్డర్ వరకూ కరాయి గూడ గ్రామానికి ఆనుకుని ఉన్నా ప్రముఖ “ఓలెక్ మహిమ” మందిరానికి దగ్గర్లో (నాంది ఆఫీస్ డౌన్ )రహదారి గుండా ప్రయాణిస్తున్నారు… ఐతే కరై గుడ గ్రామానికి వెల్లె మధ్యలో ( ట్రై జంక్షన్)తరచూ ప్రమాదాలు జరుగుతున్నా,.. అధికారులు తూతూ మంత్రంగా.. ప్రమాదాలు జరిగిన వేంటనే.. హడావిడి చేస్తున్నారు , తప్ప శాశ్వత పరిష్కార దిశగా ఆలోచించి … “హెచ్చరిక ” బోర్డ్లు మరియు రోడ్డు కీ ఇరు వైపులా తుప్పల్ని తొలగించవల్సింది గా అధికారులకు చిన లబుడు, పేదలబుడు, దుమ్మ గుడ, కరైగూడ, తుడుమ్, మలా సింగారం, మలివలస, లోతేరు,గన్నెలగ్రామ ,ప్రజలు మరియు వాహన చోదకులు కోరుకుంటున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App