జూన్ 26, 2026

WhatsApp Image 2024 05 20 at 4.31.00 PM

TRINETHRAM NEWS

Voted by Esha Deol, Hema Malini

ముంబైలో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్స్ హేమమాలిని, ఈషా డియోల్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన తర్వాత నటి ఈషా డియోల్ మాట్లాడుతూ, “ప్రజలు బయటకు వచ్చి ఓటు వేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అది మన హక్కు. ప్రతి ఓటు లెక్కించబడుతుంది. ప్రధాని మోదీ దేశం కోసం చాలా పనులు చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు” అని అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Voted by Esha Deol Hema Malini

You cannot copy content of this page