AICC : ఏఐసీసీ ఆదేశాల మేరకు ఓటు చోరి సంతకం ప్రచారం సమావేశం

TRINETHRAM NEWS

ఏఐసీసీ ఆదేశాల మేరకు ఓటు చోరి సంతకం ప్రచారం సమావేశంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి తో కలిసి పాల్గొన్న కెకెఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్

Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం డివిజన్, బాలాజీ లేఔట్ లో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటు చోరి సంతకం ప్రచారం సమావేశంలో కెకెఎం ట్రస్ట్ చైర్మన్,కాంటెస్టెడ్ కార్పొరేటర్ కూన శ్రీశైలం గౌడ్ పాల్గొనడం జరిగింది..

అనంతరం కూన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..

— ప్రజాసౌమ్య దేశంలో ఓటు హక్కు అనేది బలమైన ఆయుధం అన్నారు..

— రానున్న రోజుల్లో ఓటు చోరి కాకుండా ప్రతి ఒక్కరు వారికి సంబంధించిన బస్తిలలో ఓటర్ జాబితా, ఛాయాచిత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలని తెలిపారు..

ఈ కార్యక్రమంలో యువజన నాయకుడు బుచ్చిరెడ్డి, వాసు, శ్రీనివాస్ రెడ్డి, అంజి, ప్రసాద్, నరేష్ గౌడ్, ఉషారాణి, సుజాత గార్లతో పాటు సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గాజులరామారం కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు తదితరులు పాల్గొన్నారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Vote theft signature campaign meeting

You cannot copy content of this page

Scroll to Top