Trinethram News : అరకు: డిప్యూటీ సీఎంను కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని వినతి ఇవ్వడానికి వచ్చిన గ్రామ వాలంటీర్లు పవన్ను కలవలేకపోయారు. దీంతో వారు పవన్ బస చేసిన గెస్ట్ హౌస్కు దగ్గరలోని రోడ్డు ప్రక్కన కూర్చొని నిరసన తెలిపారు. ఎస్పీ అమిత్ బర్దర్ వారి వద్దకు వెళ్లి ప్రస్తుతం కలవడం కుదరదన్నారు. ఐదు నిమిషాలు మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలని వాలంటీర్లు కోరగా రేపు(ఏప్రిల్ 8) ఉదయం ఉప ముఖ్యమంత్రిని కలవడానికి అవకాశం ఇస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు….
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


