Mecha : గాయపడిన వ్యక్తిని పరామర్శ : నవ దంపతులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అశ్వారావుపేట(నియోజకవర్గం), దమ్మపేట(మండలం), మొద్దులగూడెం గ్రామానికి చెందిన బాల రామారావు ఇటీవలే రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని పరామర్శించారు. అనంతరం నాయుడుపేట(గ్రామం)లో కూచిపూడి శ్రీనివాస్ రావు కుమారుడి రిసెప్షన్ వేడుకలో పాల్గొని నవ దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంట మాజీ వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు,పసుమర్తి రాంబద్రం,సాయిల రామారావు,దొడ్డ నాగేశ్వరరావు,లంక కృష్ణయ్య,మట్టా స్టాలిన్,దొడ్డ మాధవరావు,బాల భాస్కర్ రావు,నాగబాబు,బాల శ్రీను తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Former MLA Mecha

You cannot copy content of this page

Scroll to Top