వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : పండుగ సాయన్న సేవలను వికారాబాద్ పట్టణంలోని శివరాం నగర్ కాలనీలో వివేక వాణి విద్యాలయం ఆవరణలో బి.ఆర్ శేఖర్ ముదిరాజ్ వికారాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు, వికారాబాద్ టౌన్ అధ్యక్షులు జి లక్ష్మణరావు ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పండగ సాయన్న సేవలను స్మరించుకుంటూ సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ముదిరాజ్ సంఘం సభ్యులు పండుగ సాయన్న జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చి భవిష్యత్ తరాలకు అందించాలని పండుగ సాయన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ముదిరాజ్ సంఘం తరఫున డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్ శ్రీనివాసు, శాకం రాముల ముదిరాజ్, ముదిరాజ్, కే గోపాల్ ముదిరాజ్ , కల్ కూడ నరసింహులు ముదిరాజ్, డి లక్ష్మణ్ ముదిరాజ్ అడ్వకేట్, యాదయ్య ముదిరాజ్, నాగయ్య ముదిరాజ్, ఎల్లన్న ముదిరాజ్, ఆర్ మల్లప్ప ముదిరాజ్, మానయ్య ముదిరాజ్, కెరలి జి వెంకటేష్ ముదిరాజ్, రాము ముదిరాజ్, నర్సింలు ముదిరాజ్ మల్లేష్ ముదిరాజ్, ఆలంపల్లి అంజయ్య ముదిరాజ్, గంగారం నరసింహులు ముదిరాజ్ గుడుపల్లి మాజీ సర్పంచ్ లక్ష్మణ్ ముదిరాజ్, యువకుడు అశోక్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


