Trinethram News : సుమారు సంవత్సర కాలంగా జేగురుపాడు గ్రామ పంచాయతీ గ్రేడ్ 1 కార్య దర్శిగా పనిచేస్తున్న శ్రీనివాసరావు కు 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తూ ర్పు గోదావరిజిల్లాలో పనిచేస్తున్న అధికారులు ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించినందుకు గౌరవ మంత్రివర్యులు కందుల దుర్గేష్ మరియు జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి చేతులమీదుగా బెస్ట్ సర్వీసెస్ అవార్డు అందుకున్నందుకు గ్రామ సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్ ఆధ్వర్యంలో గ్రామసచివాలయ సిబంది గ్రామంలో వివిధ శాఖల సిబ్బంది ఘనంగా సత్కారించినారు స్టాలిన్ మాట్లాడుతూ జేగురుపాడుకు ఇప్పటివరకు జాతీయ స్థాయి మరియు రాష్ట్ర స్థాయి అవార్డులు రావడం జరిగిందని ఇప్పుడు ఇక్కడ పనిచేస్తున్న శ్రీనివాసరావు కు బెస్ట్ సర్వీసెస్ అవార్డు రావడం గ్రామస్థులందరికి సంతోషంగా వున్నదని తెలిపారు గ్రామ ఎంపీటీసీ సభ్యులు నాగిరెడ్డి రామకృష్ణ, ఆకుల సుధాకర్, పంచాయతీ మెంబర్లు రంకిరెడ్డి చిట్టియ్య, మోహన్, బోనం నాగయ్య మరియు టీడీపీ గ్రామ అధ్యక్షుడు మర్రెడ్డి రమేష్, కూటమి నాయకులు కర్రీ చిన్నబాబు ఫిషర్మెన్ సొసైటీ ప్రెసిడెంట్ సాక కిరణ్ కుమార్, మోటిక మునియ్య దూదే శివ లు కార్యదర్శి శ్రీనివాసరావు ను శాలువాలతో పూలమాలలు తో ఘంగా సత్కారించినారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


