Villagers Angry : విగ్రహాల తొలగింపు పై గ్రామస్తుల ఆగ్రహం

TRINETHRAM NEWS

తేదీ : 21/10/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం, పోలవరం గ్రామంలో జాతీయ నాయకుల విగ్రహాలను తొలగించి ,ఆ స్థలాన్ని వేరే కార్యక్రమాలకు ఉపయోగిస్తే ఊరుకునేదే లేదని గ్రామ ప్రజలు బ్యానర్ ఏర్పాటు చేశారు. ఎన్నో దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ విగ్రహాలను తొలగిస్తే సహించబోమని, గాంధీ బొమ్మ సెంటర్ ఒక ప్రసిద్ధి అని ఆ గ్రామస్తులు వాపోతున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Villagers angry over removal of statues

You cannot copy content of this page

Scroll to Top