Village Development : గ్రామాల అభివృద్ధి నిరంతర ప్రక్రియ

TRINETHRAM NEWS

చేవెళ్ల నియోజకవర్గం: జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : షాబాద్* మండలం హైతాబాద్ గ్రామంలో కోటి రూపాయల నిధులతో నూతన సీసీ రోడ్ల పనులకు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేసిన చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.గ్రామాల అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని చేవెళ్ల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలన్నదే తన సంకల్పమని పేర్కొన్నారు.
అనంతరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన నైస్ చికెన్ మటన్ సెంటర్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Village development is a continuous process

You cannot copy content of this page

Scroll to Top