MLA TRR : ప్రజాక్షేత్రంలో పోలీసుల త్యాగం మరువలేనిది ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే టీ రామ్మోహన్ రెడ్డి పరిగి పట్టణంలోని S గార్డెన్‌లో పోలీస్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే టీ రామ్మోహనరెడ్డి పోలీస్ అమరవీరుల చిత్రపటాలపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి,రక్తదాతలను అభినందించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Police sacrifices in public sphere are unforgettable

You cannot copy content of this page

Scroll to Top