Trinethram News : ఈ నూతన దంపతులు విజయ్ రష్మిక తమ వివాహం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను స్వయం కలిశారు. వారి ఆశీస్సులు తీసుకున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించనున్న వివాహ రిసెప్షన్‌కు వారిని ఆహ్వానించారు.
ఇప్పటికే ప్రధాని మోదీ ఈ జంటకు ప్రత్యేకంగా ఒక లేఖను విడుదల చేస్తూ శుభాకాంక్షలు తెలిపడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కొత్తదంపతులకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా “హ్యాపీ మ్యారీడ్ లైఫ్ విరోష్” అంటూ విషెస్ తెలియజేస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


