తేదీ : 15/06/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తణుకు పట్టణంలో జరిగే అగ్రిగోల్డ్ బాధితుల విస్తృతస్థాయి సమావేశానికి ఆకివీడు నుండి అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షులు ఇంటి. వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన భీమవరం బ్రాంచ్ నుండి తణుకు పట్టణానికి అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్లు బయలుదేరి వెళ్లడం జరిగింది. బాధితులకు రావలసిన ప్రతి రూపాయిని కస్టమర్లకు అందించడమే ప్రధాన లక్ష్యం అని వీర వెంకట సత్యనారాయణ తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
