డిండి (గుండ్లపల్లి)జూన్ 15 త్రినేత్రం న్యూస్. డిండి మండలం ఖానాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని జైత్య తండలో కొలువైన శ్రీ శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం దర్శించుకునిప్రత్యేక పూజలను బి ఆర్ ఎస్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్ .నిర్వహించారు
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నేనావత్ శ్రీను నాయక్ బాలాజీ నాయక్ గోపి రవి చాందు నాగేష్ ,జోహార్ లాల్ నవీన్ వాల్య గోపాల్ హనుమంతు ,గోపి ,వెంకటేష్ నాయక్ ,విజయ్ నాయక్ బాలకృష్ణ. తదితరులు పాల్గొన్నారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


