New SI : పెనుమూరు ఎస్ ఐ గా బాధ్యతలు స్వీకరించిన వెంకట నరసింహం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ పెనుమూరు. పెనుమూరు నూతన ఎస్ఐగా వెంకట నరసింహo నియమితులయ్యారు. ఆయన అనంతపురం నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఎస్ఐ గా పని చేసిన రామచంద్రయ్య బదిలీపై అనంతపురంకి వెళ్లారు. దీంతో కొత్త ఎస్ఐగా వెంకట నరసింహం ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. పెనుమూరు మండలంలో ఎస్సైగా బాధ్యతలు చేపట్టడానికి ఎవరు సాహసించరనే అపవాదు ఉండనే ఉంది. వెంకట నరసింహం మాట్లాడుతూ శాంతి భద్రతలకు ఎవరైనా విగాథo కలిగించిన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Venkata Narasimham takes charge as Penumuru SI

You cannot copy content of this page

Scroll to Top