తేదీ : 18/07/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, దెందులూరు నియోజకవర్గం,
మండలం ఎంపీడీవో కార్యాలయం వద్దకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే ప్రజల ఆకలని తీర్చడం కోసం, కేవలం పది రూపాయలు కె వెజ్ బిర్యానీ అందించడం జరుగుతుంది.
వీరమాచినేని. శివాజీ అనే రైతు ఆలోచన దృక్పథం ఎప్పుడు కూడా వాణిజ్యపరంగా కన్నా, ఎదుటి వాళ్ళ ఆకలి తీర్చడము మీదనే ఎక్కువగా ఉంటుందన్నారు. ఆ రైతును ఎమ్మెల్యే చింతమనేని. ప్రభాకర్ అభినందించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


