త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పొలమూరు గ్రామం తూర్పుపేట శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం వద్ద రామచంద్రపురం గ్రామానికి చెందిన శ్రీ విశ్వబ్రాహ్మణ పురోహితులు బ్రహ్మశ్రీ అత్తిలి శివరామకృష్ణ, కొడమంచిలి సత్యనారాయణ చార్యులు ఆధ్వర్యంలో పొలమూరు గ్రామానికి చెందిన మానేపల్లి వీరబ్రహ్మం సతీమణి ఝాన్సీ లక్ష్మి దంపతుల కుమారులు శ్రీకృష్ణ చార్యులు, తరుణ్ శివ ప్రసాద్, వారిచే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా చేశారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ కమిటీ సభ్యులు, యూత్ సభ్యులు, తదితరులు భక్తులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


