సెప్టెంబర్ 4, 2026
TRINETHRAM NEWS
'Vande Mataram' Sung Lok Sabha

Vande Mataram’ Sung Lok Sabha : పార్లమెంటు చరిత్రలో తొలిసారిగా జాతీయ గేయం ‘వందేమాతరం’తో లోక్సభ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీతో సహా సభ్యులంతా సభకు హాజరై వందేమాతరం ఆరు చరణాలను ఆలపించారు.

అనంతరం స్పీకర్ ఓం బిర్లా లోక్సభను నిరవధికంగా వాయిదా వేశారు. వందేమాతరాన్ని అవమానిస్తే క్రిమినల్ చర్యలు తీసుకునే బిల్లును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించడంతో వందేమాతరానికి పూర్తిస్థాయి చట్టపరమైన రక్షణ లభించింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page