వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : వికారాబాద్ పట్టణంలోని గాంధీ పార్క్ సమీపంలో సాయంత్రం 6-30 గంటల సమయంలో LN రెస్టారెంట్ ఎదుట , రైల్వే స్టేషన్ సమీపంలో స్ప్లెండర్ ప్లస్ బండి నంబర్ AP 28 AN 2697 బండి ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేయడం జరిగింది.
పై నెంబర్ గల బండి ఎవరికైనా కనిపిస్తే దయచేసి 9390724442 ఫోన్ నెంబర్ కు సమాచారం ఇవ్వగలరు. బండి యజమాని సంజీవ్ తెలిపారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


