TRINETHRAM NEWS

పెనుమూరులో వన భోజన పూజలు.
త్రినేత్రం న్యూస్ పెనుమూరు మండలం. పెనుమూరు మండలం గా గమ్మ పల్లి దగ్గర అడవిలో ఆదివారం వన భోజన పూజా కార్యక్రమాలు నిర్వహించినారు. ఈ సందర్భంగా శివుని బొమ్మ గీసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాలకి చెందిన భక్తులు భారీగా తరలివచ్చి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెనుమూరు తెలుగుదేశం మండల అధ్యక్షుడు పెద్దినేని రుద్రయ్య నాయుడు, మాజీ ఎంపీపీ హరిబాబు నాయుడు, మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు సుబ్బరాజుల నాయుడు, బి గుర్రప్ప నాయుడు, గ్రామస్తులు పాల్గొని పూజలు నిర్వహించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App