Trinethram News : వాహన డిపార్ట్మెంట్ డేటా బేస్ నందు వాహనదారుని రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ RC పై ఉన్న పేరు సచివాలయ శాఖ ద్వారా ఈ కేవైసీ కు వచ్చిన డేటాబేస్ లో ఉన్న పేరు సరిపోయినట్టయితే అటువంటి దరఖాస్తులు నేరుగా వెరిఫికేషన్ కొరకు సచివాలయంలో వెల్ఫేర్ అధికారుల లాగిన్ కు వెళ్తాయి.
రెండు డేటా బేస్ లలో పేర్లు మ్యాచ్ అవ్వకపోతే అటువంటి దరఖాస్తులు DL & RC వెరిఫికేషన్ కొరకు DTC కు వెళ్ళటం జరిగింది.
DTC రికమండేషన్ పూర్తయిన తర్వాత మాత్రమే సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ అధికారుల లాగిన్ కు తదుపరి ప్రాసెస్ కోసం వస్తాయి.
DTC వారు రికమెండ్ చేయకపోతే అటువంటి దరఖాస్తులు రిజెక్ట్ అవుతాయి.
DA / WEDPS అధికారులు వాహన మిత్ర పథకానికై కొత్తగా దరఖాస్తు చేసే సమయంలో Blood Relation పై ఈ సూచనలు పాటించగలరు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


