Penalties for Vehicles : వాహనాలకు జరిమానాలు

TRINETHRAM NEWS

తేదీ : 01/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నూతన మోటర్ వెహికల్ చట్టం ప్రకారం మార్చి 1 వ తేదీ నుండి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు విధించనున్నారని జిల్లా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు ఒక ప్రకటనలో తెలపడం జరిగింది.
లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ. ఐదు వేలు,, హెల్మెట్ లేకుండా ఉంటే రూ. వేయి, ట్రిపుల్ రైటింగ్ కు రూ. వేయి, ప్రమాదకరమైన డ్రైవింగ్ కు, మొదటి నేరానికి రూ. పది హీను వందలు, రెండవ నేరానికి రూ. పదివేలు. జరిమానా విధించడం జరుగుతుందని పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Penalties for vehicles

You cannot copy content of this page

Scroll to Top