Vadtya Ramesh : నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమంలో పాల్గొన్న వడ్త్య రమేష్

TRINETHRAM NEWS
Vadtya Ramesh participated

Vadtya Ramesh : చింత పల్లి మే 31, త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలం ఉమ్మెతల పల్లికి చెందిన BRS ఉప సర్పంచ్ అల్వాల్ – మంజుల ల కుమార్తే కుమారుల నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమం చింత పల్లి లో సాయి రాఘవేంద్ర ఫంక్షన్ హాల్ లో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవరకొండ నియోజకవర్గ బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు వస్త్య రమేష్ నాయక్ పాల్గొన్నారు మరియు చిన్నారులను ఆశీర్వదించారు .

ఈ కార్యక్రమంలో BRS గ్రామ సర్పంచ్ వంగాల స్రవంతి – రమేష్ ,రాములు,రవి,బత్తిని ఇంద్రారెడ్డి,మాజీ సర్పంచ్ భాస్కర్ కాటేపాక వెంకటయ్య మేఘముని వెంకట్. తిరుపతయ్య. రవి,జక్కుల విజయ్ కుమార్, K కొండల్. కొట్టం శివ,రాఘవేందర్, మంద సైదుల్, శివ కృష్ణయ్య.కోటేష్ , రమేష్, మహేందర్,శివ,తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top